(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.198. అధ్యాయః 198
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భాష్మేణి యుధిష్ఠిరంప్రతి భోజ్యాభోజ్యాన్నకానాం భోజనీయానాం జనానాం చ వివేచనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
కే భోజ్యా బ్రాహ్మణస్యేహ కే భోజ్యాః క్షత్రియస్య హ।
తథా వైశ్యస్య కే భోజ్యాః కే శూద్రస్య చ భారత॥ 13-198-1(89095)
భీష్మ ఉవాచ। 13-198-2x(7435)
బ్రాహ్మణా బ్రాహ్మణస్యేహ భోజ్యా యే చైవ క్షత్రియాః।
వైశ్యాశ్చాపి తథా భోజ్యాః శూద్రాశ్చ పరివర్జితాః॥ 13-198-2(89096)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా భోజ్యా వై క్షత్రియస్య హ।
వర్జనీయాస్తు వై శూద్రాః సర్వభక్షా వికర్మిణః॥ 13-198-3(89097)
వైశ్యాస్తు భోజ్యా విప్రాణాం క్షత్రియాణాం తథైవ చ।
నిత్యాగ్నయో వివిక్తాశ్చ చాతుర్మాస్యరతాశ్చ యే॥ 13-198-4(89098)
శూద్రాణామథ యో భుంక్తే స భుంక్తే పృథివీమలం।
మలం నృణాం స పిబతి మలం భుంక్తే జనస్య చ॥ 13-198-5(89099)
శూద్రాణాం యస్తథా భుంక్తే స భుంక్తే పృథివీమలం।
పృథివీమలమశ్నంతి యే ద్విజాః శూద్రభోజినః॥ 13-198-6(89100)
శూద్రస్య కర్మనిష్ఠాయాం వికర్మస్థోపి పచ్యతే।
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యో వికర్మస్థశ్చ పచ్యతే॥ 13-198-7(89101)
స్వాధ్యాయనిరతా విప్రాస్తథా స్వస్త్యయనే నృణాం।
రక్షణే క్షత్రియం ప్రాహుర్వైశ్యం పుష్ట్యర్థమేవ చ॥ 13-198-8(89102)
కరోతి కర్మ యద్వైశ్యస్తద్గత్వా హ్యుపజీవతి।
కృషిగోరక్ష్యవాణిజ్యమకుత్సా వైశ్యకర్మణి॥ 13-198-9(89103)
శూద్రకర్మ తు యః కుర్యాదవహాయ స్వకర్మ చ।
స విజ్ఞేయో యథా శూద్రో న చ భోజ్యః కదాచన॥ 13-198-10(89104)
చికిత్సకః కాండపృష్ఠః పురాఽధ్యక్షః పురోహితః।
సాంవత్సరో వృథాధ్యాయీ సర్వే తే శూద్రసంమితాః॥ 13-198-11(89105)
శూద్రకర్మస్వథైతేషు యో భుంక్తే నిరపత్రపః।
అభోజ్యభోజనం భుక్త్వా భయం ప్రాప్నోతి దారుణం॥ 13-198-12(89106)
కులం వీర్యం చ తేజశ్చ తిర్యగ్యోనిత్వమేవ చ।
స ప్రయాతి యథా శ్వా వై నిష్క్రియో ధర్మవర్జితః॥ 13-198-13(89107)
భుంక్తే చికిత్సకస్యాన్నం తదన్నం చ పురీషవత్।
పుంశ్చల్యన్నం చ మూత్రం స్యాత్కారుకాన్నం చ శోణితం॥ 13-198-14(89108)
విద్యోపజీవినోఽన్నం చ యో భుంక్తే సాధుసంమతః।
తదప్యన్నం యథా శౌద్రం తత్సాధుః పరివర్జయేత్॥ 13-198-15(89109)
వచనీయస్య యో భుంక్తే తమాహుః శోణితం హ్రదం।
పిశునం భోజనం భుంక్తే బ్రహ్మహత్యాసమం విదుః॥ 13-198-16(89110)
అసత్కృతమవజ్ఞాతం న భోక్తవ్యం కదాచన॥ 13-198-17(89111)
వ్యాధిం కులక్షయం చైవ క్షిప్రం ప్రాప్నోతి బ్రాహ్మణః।
నగరీరక్షిణో భుంక్తే శ్వపచప్రవణో భవేత్॥ 13-198-18(89112)
గోఘ్నే చ బ్రాహ్మణఘ్నే చ సురాపే గురుతల్పగే।
భుక్త్వాఽన్నం జాయతే విప్రో రక్షసాం కులవర్ధనః॥ 13-198-19(89113)
న్యాసాపహారిణో భుక్త్వా కృతఘ్నే క్లీబవర్తిని।
జాయతే శబరావాసే మధ్యదేశబహిష్కృతే॥ 13-198-20(89114)
అభోజ్యాశ్చైవ భోజ్యాశ్చ మయా ప్రోక్తా యథావిధి।
కిమన్యదద్య కౌంతేయ మత్తస్త్వం శ్రోతుమిచ్ఛసి॥] ॥ 13-198-21(89115)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టనవత్యధికశతతమోఽధ్యాయః॥ 198 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-198-1 కే భోజ్యా భోజ్యాన్నాః॥ 7-198-4 వైశ్యా భోజ్యా భోజనీయాః॥ 7-198-7 శూద్రస్య కర్మనిష్ఠాయాం సేవాయాం వర్తమానో వికర్మస్థో విశిష్టకర్మస్థః సంధ్యావందనాదియుక్తోఽపి పచ్యతే నరకే ఇతి శేషః॥ 7-198-11 కాండపృష్ఠోఽధమః॥ 7-198-16 పిశునం తత్సంబంధి॥ 7-198-18 నగరీం రక్షతి తస్య॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.